TG: మూసీ నది పరివాహక ప్రాంతాల్లో రెండో రోజు బీజేపీ నేతలు పర్యటించనున్నారు. మూసీ బాధితులను కలిసి వారితో మాట్లాడనున్నారు. మరోవైపు MIM నేతలు కూడా మూసీ రివర్ బెడ్ ప్రాంతాల పర్యటనకు సిద్ధమయ్యారు. ఆ పార్టీ నేత అక్బరుద్దీన్ మూసీ పరివాహక ప్రాంతాల్లో పాదయాత్ర చేపట్టనున్నారు.