దీపావళి సహా వివిధ రాష్ట్రాల్లో ఇతర పండగలు జరగనున్న నేపథ్యంలో.. బ్యాంకులకు వరుస సెలవులు రాబోతున్నాయి. అయితే అక్టోబర్ నెలలో తెలంగాణ, ఏపీల్లో ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం. అక్టోబర్ 01, 02,03, 06, 10, 11, 12, 13, 14, 16, 17, 20, 26, 27, 31 రోజులలో బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. కావున ఖాతాదారులు ఇది గమనించి బ్యాంకులకు వెళ్ళాలని కోరుకుంటున్నాం.