TG: డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈఎస్ఐ హాస్పిటల్ మెడిసిన్స్‌ను అక్రమంగా మెడికల్ షాపులకు తరలిస్తున్నట్లు గుర్తించారు. కరీంనగర్ శ్రీనివాస మెడికల్ స్టోర్‌లో రూ.4.87 లక్షల విలువైన ఈఎస్ఐ మందులు స్వాధీనం చేసుకున్నారు. ఈఎస్ఐ డిస్పెన్సరీ ఉద్యోగి మురళీరావు చేతివాటం ప్రదర్శించారు.