స్టార్ హీరో ప్రభాస్ సాహిత్యంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డార్లింగ్ సిరివెన్నెల సీతారామా శాస్త్రితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సీతారామశాస్త్రి వల్లే సినీ సాహిత్యంపై తనకు ప్రేమ పుట్టిందని ప్రభాస్ వెల్లడించారు. గతంలో ‘వర్షం’ సినిమా పాటతో అది మొదలైందని తెలిపారు.