KDP: దేశం కోసం చిన్న వయసులోనే అమరుడైన అస్ఫాఖుల్లాఖాన్ జీవితం స్పూర్తితో ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకుందామని, బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుదామని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్ తెలిపారు. అస్ఫకుల్లాఖాన్ జయంతి సందర్భంగా కడప ఐటిఐ కాలేజిలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.