Vsp: సినీ హీరో కిరణ్ అబ్బవరం బుధవారం విశాఖలో సందడి చేశాను. తాను నటించిన ‘క’ చిత్ర గురించి మీడియాతో మాట్లాడారు. సుజిత్, సందీప్ రచన దర్శకత్వంలో ఈ సినిమా బాగా వచ్చిందన్నారు. నయన సారిక, తన్వి రామ్ హీరోయిన్లుగా నటించారన్నారు. ఇదొక పీరియాడికల్ థ్రిల్లర్ సినిమా అని, కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా అన్నారు. ఈ నెల 31న విడుదల అవుతుంది.