AP: ఇవాళ కొమురం భీం జయంతి సందర్భంగా ఆయనకు సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. ‘నిరంకుశత్వం, దమననీతికి ఎదురునిలిచి విరోచితంగా ఉద్యమించారు. జల్, జంగిల్, జమీన్ నినాదంతో గిరిజన హక్కుల కోసం అమరుడైన ధన్యచరితుడు’ అంటూ కొనియాడారు.
Tags :