MLG: జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్లో కంప్యూటర్ ల్యాబ్‌ను (సీఎస్ఆర్ నిధులు, మౌరిటెక్ ఐటి సంస్థ సౌజన్యంతో )10 కంప్యూటర్లతో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ (సీతక్క), జిల్లా కలెక్టర్ దివాకర్‌తో కలసి సోమవారం ప్రారంభించారు. విద్యార్థులు నూతన ఐటీ పరిజ్ఞానాన్ని నేర్చుకోవాలని సూచించారు.