BHNG: యువతకు ఉపాధి అవకాశాలు కల్పనే ధ్యేయంగా ట్రైనింగ్ కేంద్రాల శిక్షణా కేంద్రాల్లో సీట్లు భర్తీకి చర్యలు తీసుకోవాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ శర్మ తెలిపారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో అన్ని శాఖల అధికారులతో సీట్లు భర్తీపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అడ్వాన్స్డ్ శిక్షణా కేంద్రంలో 6 కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయని తెలిపారు.