WGL: పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా హన్మకొండ డివిజన్ పోలీసులు ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరానికి పెద్ద ఎత్తున హాజరై రక్తదానం చేసిన ప్రైవేట్ హాస్టల్స్ అసోసియేషన్ నిర్వాహకులను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబ కిషోర్ ఝా అభినందించారు. ఈ సందర్భంగా ప్రైవేట్ హాస్టల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కాసు శ్రీనివాస్ రెడ్డి, అసోసియేషన్ నాయకులు రక్తదానం చేశారు.