TG: సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి బండి సంజయ్ రహస్య మిత్రులంటూ మాజీ మంత్రి KTR ఆరోపించారు. ముత్యాలమ్మ గుడిపై దాడిని ఖండించినందుకు… సైబర్ క్రైమ్ పోలీసులు తనకు నోటీసులు పంపారని విమర్శించారు. రేవంత్ లాంటి దగుల్బాజీ CM ఎక్కడా లేరని ధ్వజమెత్తారు. ఉద్యోగాల కల్పనపై రేవంత్ చెప్పేవన్ని అబద్ధాలే అంటూ మండిపడ్డారు. రేవంత్ ప్రభుత్వం లక్షన్నర కోట్లు మూసీలో పోస్తామంటే చూస్తూ ఊరుకుందామా? అని ప్రశ్నించారు.