NZB: అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (నుడా) ఛైర్మన్గా కేశ వేణు సోమవారం ఉదయం ముహూర్తం సమయానికి లాంఛనంగా భాధ్యతలు స్వీకరించారు. జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సమయానికి రాకపోవడంతో ముహూర్తం సమయం సమీపించడంతో ఆయన లాంచనంగా బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు స్వీకరించేందుకు వచ్చిన ఆయనకు నగర కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు.