AKP: ఏపీ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు గొండు సీతారాం ఈనెల 22న జిల్లాల్లో వివిధ ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు కమిషన్ ప్రధాన కార్యాలయం కార్యదర్శి ఎన్.పద్మజ తెలిపారు. నేడు రాత్రి 10 గంటలకు మంగళగిరి నుంచి రోడ్డు మార్గాన అనకాపల్లికి చేరుకుంటారని 22 ఉదయం 11 గంటలకు కలెక్టర్ విజయ కృష్ణన్‌తో సమావేశం ఉంటుందన్నారు.