తమిళనాడులో స్టార్ నటుడు విజయ్ ఇటీవల తమిళగ వెట్రి కళగం(TVK) పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. అయితే విజయ్ ఈనెల 27న తొలిసారి ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో సగటు ఓటరుగా ఆహ్వానం లేకపోయినా ఆయన నిర్వహించే ర్యాలీకి హాజరవుతానని హీరో విశాల్ తాజాగా ప్రకటించారు. తాను TVK పార్టీలో చేరబోనని స్పష్టం చేశారు.