ADB: AR హెడ్ క్వార్టర్లో పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవం సోమవారం నిర్వహించారు. కార్యక్రమంలో బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆడే గజేందర్ పాల్గొని పోలీసుల అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకమని గజేందర్ పేర్కొన్నారు. వారి వెంట నాయకులు మహేందర్, ముస్తఫా తదితరులు ఉన్నారు.