చిత్తూరు: ఏఆర్(పాత డీపీవో) కార్యాలయంలో సోమవారం జరగనున్న పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ కార్యక్రమాన్ని కొన్ని అనివార్య కారణాలతో మంగళవారానికి మార్పు చేశామని పోలీసు అధికారులు తెలిపారు. ఉదయం 10.30 నుంచి ఎస్పీ మణికంఠ, ఇతర అధికారులు స్వీకరించి పరిష్కరిస్తారని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ విషయాన్ని ప్రజలకు గమనించాలన్నారు.