1. బరువు తగ్గడంలో ఇది సహాయపడుతుంది. 2. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. 3. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. 4. మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. 5. అధిక రక్తపోటును తగ్గిస్తుంది. 6. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. 7. క్యాన్సర్, గుండె సమస్యలను తగ్గించడంలో దోహదపడుతుంది.