NRML: ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి నేడు సారంగాపూర్ మండలంలో పర్యటించనున్నారు. ఉదయం 11:30 గంటలకు సారంగాపూర్ మండలం ఆలూర్ గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12:30 గంటలకు జాం గ్రామం నుంచి బోరింగ్ తండా వరకు బీటీ రోడ్డుకు భూమి పూజ చేస్తారన్నారు.