»%e0%b0%b0%e0%b1%88%e0%b0%a4%e0%b1%81%e0%b0%b2%e0%b0%95%e0%b1%81 %e0%b0%ae%e0%b0%82%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf %e0%b0%9c%e0%b1%82%e0%b0%aa%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%bf Good News
TG: రుణమాఫీ కాని వారికి మంత్రి జూపల్లి కృష్ణారావు శుభవార్త చెప్పారు. మరో 4 లక్షల మందికి దీపావళి తర్వాత రుణమాఫీ చేస్తామని వెల్లడించారు. రైతు భరోసాకు సంబంధించి భూముల విషయంలో ప్రక్షాళన జరుగుతుంది కాబట్టే అమలులో జాప్యం అవుతుందన్నారు. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని తెలిపారు. బీఆర్ఎస్ పదేళ్లల్లో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తే నేడు తాము ఏ పనిచేయాల్సిన అవసరం వచ్చేది కాదన్నారు.