శ్రీ క్రోధి నామ సంవత్సరం; దక్షిణాయణం; శరదృతువు, ఆశ్వయుజమాసం, బహుళపక్షం చవితి: ఉ. 8-56 తదుపరి పంచమి రోహిణి: మ. 12-12 తదుపరి మృగశిర వర్జ్యం: ఉ. 6-03 వరకు తిరిగి సా.5-38 నుంచి 7-11 వరకు అమృత ఘడియలు: ఉ. 9-08 నుంచి 10-40 వరకు తిరిగి రా. 2-57 నుంచి 4-30 వరకు దుర్ముహూర్తం: మ. 12-08 నుంచి 12-54 వరకు తిరిగి 2-27 నుంచి 3-13 వరకు రాహుకాలం: ఉ. 7-30 నుంచి 9-00 వరకు సూర్యోదయం: ఉ. 5.57; సూర్యాస్తమయం: సా.5.33