ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు మద్ధతుగా ప్రచారం చేస్తున్న ఆయన ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ‘నేనొక టెక్నాలజిస్ట్‌గా చెబుతున్నా.. ఓటు వేసే EVM మిషన్లను హ్యాక్ చేయొచ్చు. కంప్యూటర్ ప్రోగ్రామ్‌ల గురించి నాకు బాగా తెలుసు. మెషీన్ల గురించి ఎవరో కొత్తగా చెప్పేది ఏమీ ఉండదు’ అని అన్నారు. దీంతో EVM మిషన్లపై సర్వత్రా అనుమానం నెలకొంది.