* జీవో 29 రద్దు చేయాలి * పోస్టుల సంఖ్యను పెంచాలి * మెయిన్స్ రీషెడ్యూల్ చేయాలి * ప్రామాణిక పుస్తకాలపై స్పష్టత ఇవ్వాలి * కోర్టు కేసులు క్లియర్ చేసి ఉద్యోగాలు భర్తీ చేయాలి * హైదరాబాద్‌తో పాటు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ వంటి నగరాల్లోనూ పరీక్షలు నిర్వహించాలి