HYD: సికింద్రాబాద్‌లోని ముత్యాలమ్మ దేవాలయం వద్ద జరిగిన లాఠీఛార్జ్‌లో గాయపడ్డ కార్యకర్త సాయిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పరామర్శించారు. దేవాలయాలపై దాడులు చేస్తున్న వారిని వదిలేసి, నిరసన తెలిపిన హిందువులపై పోలీసులు దాడి చేయడం సిగ్గుచేటన్నారు.