KMM: ఖమ్మం నియోజకవర్గంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం పర్యటించనున్నారు. ఉదయం 11.30 గంటలకు శ్రీరాంనగర్ రోడ్డు నంబర్ 13లో సీసీ రహదారులకు శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 4.30కు రఘునాథపాలెం మండలం శివాయిగూడెం, ఉదయ్ నగర్, మంచుకొండలో అభివృద్ధి పనులు ప్రారంభిస్తారని పార్టీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.