MBNR: దేవరకద్ర నియోజకవర్గం చిన్నచింతకుంట మండల కేంద్రంలో బిఆర్ఎస్ పిలుపు మేరకు శనివారం రైతులు నిరసన తెలిపారు. అనంతరం ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేసి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… సబ్ కమిటి వేసేదెప్పుడు.. రైతుభరోసా వచ్చేదెప్పుడు.? కాంగ్రెస్ కల్లిబొల్లి మాటలు నమ్మిన రైతులు నట్టేట మునిగారు. తక్షణమే రైతుబంధు ఇవ్వాలని అన్నారు.