శ్రీ క్రోధి నామ సంవత్సరం; దక్షిణాయణం; శరదృతువు, ఆశ్వయుజమాసం, బహుళపక్షం తదియ: ఉ. 10-44 తదుపరి చవితి; కృత్తిక: మ. 1-14 తదుపరి రోహిణి; వర్జ్యం: తె. 4-33 నుంచి; అమృత ఘడియలు: ఉ. 10-58 నుంచి 12-29 వరకు; దుర్ముహూర్తం: సా. 4-01 నుంచి 4-47 వరకు; రాహుకాలం: సా. 4-30 నుంచి 6-00 వరకు సూర్యోదయం: ఉ. 5.57; సూర్యాస్తమయం: సా.5.34 సంకటహర చతుర్థి.
Tags :