HYD: సికింద్రాబాద్లోని సెయింట్ ప్యాట్రిక్స్ పాఠశాలల్లో శనివారం విద్యార్థుల సైన్స్ ఎగ్జిబిషన్ ఆకట్టుకుంది. విద్యార్థులు తమ మేధాశక్తిని ఉపయోగించి చేసిన పలు రకాల స్టాల్స్ చూపరులను ఆకర్షించాయి. వర్షపు నీరును సేవ్ చేసి ఉపయోగించడం, రాకెట్ ప్రయోగం, ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించిన పలు రకాల స్టాల్స్ ఆకట్టుకున్నాయి.