AP: రాజధాని అమరావతి పనులు పునఃప్రారంభం కావడంపై మంత్రి ఎస్ సవిత హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో స్వర్ణాంధ్ర ఆవిష్కృతం కావడం తథ్యమని అన్నారు. రాజధాని పనులు తిరిగి ప్రారంభం కావడానికి చర్యలు తీసుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు.