HYD: బహదూర్‌పుర పోలీస్ అకాడమీ గ్రౌండ్స్‌లో జరిగిన తెలంగాణ పోలీస్ డ్యూటీ ఫస్ట్-2024 ముగింపు కార్యక్రమాల్లో CM రేవంత్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. త్వరలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఏర్పాటు చేస్తామని కీలక ప్రకటన చేశారు. మొదటి విడతగా 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ప్రారంభిస్తామని చెప్పారు. అలాగే కానిస్టేబుల్స్ల త్యాగాన్ని మర్చిపోలేమని అన్నారు.