WNP: మెంటేపల్లి గ్రామానికి చెందిన సరస్వతమ్మ అనారోగ్యంతో బాధపడుతున్నారు. విషయాన్ని స్థానిక కాంగ్రెస్ నేతలు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన స్పందిస్తూ సీఎం సహాయనిధి నుంచి రూ. 1 లక్ష 50 వేలు మంజూరు చేశారు. శనివారం బాధిత కుటుంబ సభ్యులకు అందుకు సంబంధించిన LOC కాపీని అందించారు.