న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో రిషభ్ పంత్ సెంచరీ చేజార్చుకున్నాడు. 99 పరుగుల వద్ద ఔట్ అయ్యి వెనుదిరిగాడు. 105 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ 433/5. టీమిండియా 75 పరుగుల లీడ్‌తో కొనసాగుతుంది.