TG: రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్కు భూ కేటాయింపుల విషయంలో ఈడీ సమన్లు జారీ చేసింది. ఈనెల 22 లేదా 23న విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నట్లు సమాచారం.
Tags :