ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో CBI దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌పై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. విచారణకు ఢిల్లీ మాజీ CM అరవింద్ కేజ్రీవాల్, మాజీ DY.CM మనీష్ సిసోడియా, MLC కవిత, ఇతర లిక్కర్ కేసు నిందితులు వర్చువల్‌గా హాజరయ్యారు. CBI ఛార్జ్‌షీట్‌పై విచారణ జరిపిన స్పెషల్ కోర్టు జడ్జి కావేరి భవేజా.. కేసును నవంబర్ 8వ తేదీకి వాయిదా వేశారు.