మేడ్చల్: బోడుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని చెంగిచెర్ల, ద్వారక నగర్ ఫేస్ 2 కాలనీలో కొందరు వ్యక్తులు ఇళ్ల మధ్యలో సెల్‌టవర్ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. కాలనీ సభ్యులందరూ సెల్‌టవర్ పెట్టొద్దని ఎన్నిసార్లు చెప్పిన వినకపోవడంతో, స్థానిక మున్సిపాలిటీ కార్పోరేషన్‌కి కంప్లైట్ ఇచ్చిన అధికారుల నుండి ఎలాంటి స్పందన లేదు. దీనికోసం కాలనీ సభ్యులందరూ ఎంత దూరం అయిన వెళ్తామంటున్నారు.