SKLM: టెక్కలి మండలంలో నర్సింగపల్లి గ్రామానికి చెందిన తోట వెంకటరమణ కుమార్తె టీ.బి వ్యాధితో బాధపడుతున్న కారణంగా వారికి నర్సింగపల్లి గ్రామం తరుపున నర్సింగపల్లి సేవ సంఘం తరుపున బుధవారం వైద్య ఖర్చులు నిమిత్తం 30300/- ఆర్ధిక సహాయం చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ నిర్వహకులు ఎన్ని షణ్ముఖ రావు,దారపు పాపారావు, ఆనంద్ రావు, మణి, తదితరులు పాల్గొన్నారు.