GNTR: నగరపాలక సంస్థ జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఈ రోజు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మేయర్ మనోహర్ నాయుడు, కమిషనర్ పులి శ్రీనివాసులు, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అహింస అనే ఆయుధంతో భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది. మహాత్మా గాంధీ అని కొనియాడారు. గాంధీ చూపిన బాటలో అందరూ నడవాలన్నారు.