SDPT: చెరకు రైతుల సంక్షేమానికి కృషి చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సీడీసీ చైర్మన్‌గా నియామకమైన రాంరెడ్డి మంత్రి దామోదర్‌ను శుక్రవారం కలిశారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలు చెరుకు పంట అత్యధికంగా సాగు చేసేలా చూడాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి పాల్గొన్నారు.