VZM: జిల్లా పర్యటనలో భాగంగా మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గురువారం కోరుకొండ సైనిక్ స్కూల్కు చేరుకున్నారు. ఆయనకు జిల్లా కలెక్టర్ డా.బీఆర్ అంబేద్కర్, సైనిక్ స్కూల్ ప్రిన్సిపల్, గ్రూప్ కెప్టెన్ ఎస్.ఎస్.శాస్త్రి ఇతర అధికారులు స్వాగతం పలికారు. సాయంత్రం ఒక ప్రైవేట్ కార్యక్రమంలో వెంకయ్య నాయుడు పాల్గొనున్నారు.