మన్యం: మంచి చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు. బుధవారం అయన స్దానిక 16 వార్డులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు.ఇటీవల వరదలు వస్తే విజయవాడలో సీఎం చంద్రబాబు, మంత్రులు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్లి బాధితులను పరామర్శించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.