TG: హైడ్రాకు రాష్ట్ర ప్రభుత్వం సిబ్బందిని కేటాయించింది. హైడ్రాలో కొత్తగా 169 పోస్టులు విడుదల చేసింది. దీంతో డిప్యుటేషన్‌పై వివిధ విభాగాల్లో సిబ్బందిని హైడ్రాలో నియమించనుంది.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Tags :