AP: తిరుమల లడ్డూ ప్రసాదాన్ని చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. తప్పు చేసిన వారే.. ప్రాయశ్చిత దీక్ష చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పెద్ద ముక్కలు తినాలని చెప్పిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లడటం విడ్డూరంగా ఉందన్నారు. తన పిల్లలకు క్రిస్టియన్ పేర్లు ఎందుకు పెట్టుకున్నారని ప్రశ్నించారు. గతంలో జైనిజం తీసుకున్నానని పవన్ ఎందుకు చెప్పారన్నారు.