HNK: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్‌కు పలువురు అర్చకులు వినతిపత్రం అందజేశారు. అర్చకుల సమస్యలను ప్రభుత్వం, సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరుతానని ఎమ్మెల్సీ హామీ ఇచ్చినట్లు అర్చకులు తెలిపారు. కార్యక్రమంలో పలువురు అర్చకులు పాల్గొన్నారు.