NLR: వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎంపికైన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, మాజీ ఏఎంసి చైర్మన్ ఏసునాయుడు, ఎంఎస్ఎంఈ డైరెక్టర్ పాశం శ్రీనివాస్ తదితరులు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాకానికి అభినందనలు తెలియజేశారు. అనంతరం వైసీపీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలను చర్చించారు.