KMR: జిల్లా కేంద్రంలోని విద్యుత్ కార్యాలయంలో విద్యుత్ ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు NPDCL ఎస్సీ, జిల్లా అధికారి రమేష్ బాబు తెలిపారు. NPDCL పరిధిలోని సబ్ డివిజన్, సెక్షన్, ఈఆర్వో సర్కిల్ కార్యాలయంలో ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి 1:00 వరకు అలాగే జిల్లా జిల్లాస్థాయిలో మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు వినతులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు.