Ram Gopal Varma Exclusive Interview Vyooham Movie Pawan Kalyan
Ram Gopal Varma: ఆర్జీవీ తెరకెక్కించిన వ్యూహం సినిమాపై వివాదం గురించి తెలిసిందే. కోర్టుకు వెళ్లి రెండు నెలల తరువాత సినిమా విడుదల తేదీ వచ్చింది. ఈ నేపథ్యంలో హిట్ టీవీతో చాలా ఆసక్తికరమైన విషయాలు పంచున్నారు. వ్యూహం చిత్రంలో చాలా విషయాలను నిర్భయంగా చూపించాను కాబట్టే టీడీపీ, జనసేన నాయకులు భయపడుతున్నారు అని ఆర్జీవీ అన్నారు. పవన్ కల్యాణ్, చంద్రబాబు ఇద్దరి గురించే ఈ సినిమా తీసినట్లు చెప్పారు. వ్యూహం సినిమా ఎవరికి ఉపయోగపడుతుంది. జగన్ కోసం ఎందుకు ఫేవర్‌గా ఉన్నారు. పవన్ కల్యాణ్ పరిస్థితి ఏంటి? చంద్రబాబు అవినీతి చేశారా లాంటి అనేక విషయాలను చెప్పారు. వాటి గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూసేయండి.