NRPT: మద్దూరు మండలంలో శనివారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్న నేపథ్యంలో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ యోగేష్ గౌతం తెలిపారు. శుక్రవారం హెలిప్యాడ్, సీఎం కాన్వాయ్ వెళ్ళే రోడ్డును పరిశీలించారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా కూడళ్లలో పోలీసులను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు పాల్గొన్నారు.