MBNR: సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం 33% బోనస్ ప్రకటించడంపై ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. 41 వేల 387 మంది కార్మికులకు రూ.79 కోట్ల రూపాయల బోనస్ ఇవ్వటం సంతోషకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల ప్రయోజనాలను కాపాడుతుందన్నారు. కార్మికులు బోనసును సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.