WNP: తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవంకోసం జీవితకాలం పోరాడిన తొలితరంనేత కొండాలక్ష్మణ్ బాపూజని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణభవన్ లో ఆయన చిత్రపటానికి మాజీమంత్రి నిరంజన్ రెడ్డి, మాజీ ఎంపీ రావులచంద్రశేఖర్ రెడ్డి లు పూలమాలలువేసి నివాళులు అర్పించారు. తెలంగాణ వ్యతిరేకప్రభుత్వాల వత్తిడికి తలొగ్గకుండా బాపూజీ తన పోరాటాన్ని కొనసాగించారని పేర్కొన్నారు.