SRPT: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు అన్నారు. శనివారం మోతే మండల పరిధిలోని మోతే, రాఘవాపురం, బిక్య తండా, రాఘవాపురం ఎక్స్ రోడ్డు గ్రామాలలో జరిగిన సీపీఎం గ్రామ శాఖ మహాసభలో ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.