జగిత్యాల పట్టణంలోని లోకమాత గాజుల పోచమ్మ తల్లి దేవాలయంలో భవాని భక్త బృందం వారు గత 46 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాల కరపత్రాన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంఛార్జ్ డా.బోగ శ్రావణి ఆదివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.